Sathvikuda dhinulanu సాత్వీకుడా దీనులను 168
Sathvikuda dhinulanu సాత్వీకుడా దీనులను 168. Saathvikudaa dhinulanu పల్లవి : సాత్వీకుడా దీనులను కరుణించే నా యేసయ్య సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మళముగా నేను బ్రతుకుటకు సమృద్ది అయిన కృపతో నింపుము నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము 1.ఈర్షా ద్వేషాలతో పాడైన పుడమిపై నిలువనీడకరువై శిలువపై ఒంటరయ్యావు అల్పకాల శ్రమలకే అలసిన నా హృదయములో సహనము కలిగించి నడుపుము నను తుదివరకు || సాత్వీకుడా || 2.కలతల కెరటాలలో నా తోడుగా నిలిచావు ఉప్పొంగిన సంద్రమే నిమ్మలమై మౌనమూనింది గుండెలో నిండిన స్తుతినొందే పూజ్యుడా మమకారపు గుడిలో నిన్నే కొలిచెదనయ్యా || సాత్వీకుడా || Pallavi : Saathvikudaa dhinulanu karuninche naa yesayyaa sammathi kaligina manasutho nimmalamuga nenu bhrathukutaku samruddhiyaina krupatho nimpumu nithyamu nee sannidhilo nannu nilupumu 1.Eershyaa dhweshaalatho paadaina pudamipai niliva needakaruvai shiluvapai ontarayyavu alpa kaala shramalake alasina naa hrudhayamulo sahanamu kaliginchi nadupumu nanu thudhivaraku !!Saathvikudaa!! 2.Kalathala kerataalalo naa thoduga nilichaavu oopongina sandhrame nimma...